ఈరోజు ఐపీఎల్ లో జరిగిన మొదటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 172 పరుగుల లక్ష్యంతో వచ్చిన ముంబై జట్టును కెప్టెన్ రోహిత్ శర్మ(14) ఆకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్(16) కూడా నిరాశపరిచిన ఓపెనర్ క్వింటన్ డి కాక్, క్రునాల్ పాండ్య(39) కలిసి జట్టును విజయం వై�