ఎంజీ మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో MG విండ్సర్ EVని అందిస్తోంది. ఈ కారు 2025 వరకు అధిక డిమాండ్‌లో ఉంటుందని తయారీదారు పేర్కొన్నారు. ప్రస్తుత 2025 సంవత్సరంలో ఈ కారు దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కారుగా మారిందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుత 2024 సంవత్సరంతో పోలిస్తే 2025 సంవత్సరంలో MG మోటార్ ఇండియా అమ్మకాలలో 19% వార్షిక వృద్ధిని నమోదు చేసింది. జనవరి- డిసెంబర్ 2025 మధ్య 70,554 యూనిట్లను విక్రయించింది. ఇది…
MG Windsor Pro: ఎంజీ మోటార్ ఇండియా భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ లో మరింత వేగంగా విస్తరిస్తోంది. ఇక ఎలక్ట్రిక్ వాహనాల (EV) విభాగంలో కొత్త వాహనాలను లాంచ్ చేస్తూ మార్కెట్ లో దూసుకెళ్తుంది. ఇందులో భాగంగానే నేడు (మే 6)న కొత్త ఎమ్‌జీ విండ్సర్ ప్రో ను విడుదల చేసింది. ఇది ఇప్పటికే పాపులర్ అయినా విండ్సర్ మోడల్‌కు అప్డేటెడ్ వెర్షన్‌గా నిలుస్తోంది. కొత్త విండ్సర్ ప్రో ధర రూ. 17.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించబడింది.…