ఎలక్ట్రిక్ కార్లకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీలన్నీ లేటెస్ట్ ఫీచర్లతో ఈవీ కార్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. తాజాగా ఎంజీ విండ్సర్ కంపెనీ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు రిలీజ్ అయ్యింది. కంపెనీ తన కొత్త లగ్జరీ MPV ఎలక్ట్రిక్ కారు MG M9 ను నేడు భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఆకర్షణీయమైన లుక్స్, పవర్ ఫుల్ బ్యాటరీ ప్యాక్‌తో కూడిన ఈ ఎలక్ట్రిక్ MPV కారు ప్రారంభ ధర…
JSW MG మోటార్స్ భారతదేశంలో చౌకైన ఎలక్ట్రిక్ కారు నుండి పూర్తి పరిమాణ SUV సెగ్మెంట్ వరకు వాహనాలను అందిస్తుంది. మీరు ఫిబ్రవరి 2025లో కంపెనీకి చెందిన ఏదైనా SUV లేదా EV కొనుగోలు కోసం ప్లాన్ చేస్తే.. MG మోటార్స్ లక్షల రూపాయల విలువైన డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది.
MG Windsor EV: గత కొన్ని నెలలుగా భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రముఖ బ్రాండ్ కంపెనీల కారుల సేల్స్ ను అధిగమిస్తూ, ఎంజీ మోటార్స్ తమ ఎంజీ కామెట్, ఎంజీ జెడ్‌ఎస్, ఇంకా విండ్సర్ ఈవీ మోడళ్లతో మార్కెట్లో తన ప్రత్యేకతను విస్తరిస్తోంది. ప్రస్తుతం ఎంజీ విండ్సర్ ఈవీ అమ్మకాల్లో టాప్ స్థానంలో కొనసాగుతుండగా.. తాజాగా ధరల పెంపుతో కొనుగోలుదారులకు షాక్ తగిలింది. విండ్సర్ ఈవీ క్రాసోవర్ యుటిలిటీ వెహికల్ (CUV) ధరను…
MG మోటార్ తన కొత్త EV మోడల్ విండ్సర్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది , కొత్త కారును సెప్టెంబర్ 11న అధికారికంగా విడుదల చేయనున్నట్లు సూచించింది. మార్కెట్లో ఉన్న ప్రస్తుత ZS EV , కామెట్ EV మధ్య ఉంచబడిన కొత్త విండ్సర్ EV దాని అత్యాధునిక డిజైన్ లాంగ్వేజ్‌తో వినియోగదారుల ఎంపికలో ముందు వరుసలో ఉంటుంది. జేఎస్‌డబ్ల్యూతో కలిసి ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేసేందుకు ఇటీవలే భారీ ప్రాజెక్టును ప్రారంభించిన ఎంజీ మోటార్ కంపెనీ.. కొత్త…