MG Windsor Pro: ఎంజీ మోటార్ ఇండియా భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ లో మరింత వేగంగా విస్తరిస్తోంది. ఇక ఎలక్ట్రిక్ వాహనాల (EV) విభాగంలో కొత్త వాహనాలను లాంచ్ చేస్తూ మార్కెట్ లో దూసుకెళ్తుంది. ఇందులో భాగంగానే నేడు (మే 6)న కొత్త ఎమ్‌జీ విండ్సర్ ప్రో ను విడుదల చేసింది. ఇది ఇప్పటికే పాపులర్ అయినా విండ్సర్ మోడల్‌కు అప్డేటెడ్ వెర్షన్‌గా నిలుస్తోంది. కొత్త విండ్సర్ ప్రో ధర రూ. 17.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించబడింది.…
MG Hector Plus: MG మోటార్ ఇండియా తన MG హెక్టర్ ప్లస్ శ్రేణిలో రెండు కొత్త వేరియంట్‌లను విడుదల చేసింది. కంపెనీ ప్రారంభ ధరను రూ.19.72 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా తెలిపింది. సెలెక్ట్ ప్రో పెట్రోల్ CVT, స్మార్ట్ ప్రో డీజిల్ MT పేరుతో ఈ రెండు వేరియంట్‌లు విడుదలయ్యాయి. వీటి ధరలు రూ. 19.72 లక్షలు, రూ. 20.65 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. ఈ రెండు కొత్త వేరియంట్‌లలో అందుబాటులో ఉన్న ఫీచర్ల గురించి చూస్తే..…
Tesla: ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లా భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. వచ్చే వారం ఎలాన్ మస్క్ ఇండియాను సందర్శించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీతో ఆయన భేటీ కానున్నారు.
మోరిస్ గ్యారేజెస్ మోటార్ ఇండియా తన ఎలక్ట్రిక్ కార్ కామెట్ ధరను ఈరోజు వెల్లడించనుంది. ఇది కార్ల తయారీదారు నుండి చౌకైన, చిన్నదైన, ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కారు. గుజరాత్‌లోని హలోల్ ప్లాంట్‌లో దీని ఉత్పత్తి ప్రారంభమైంది.