గీత ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేసిన వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో ఫ్లాప్ స్ట్రీక్ నుంచి బయటకి వచ్చి హిట్ ట్రాక్ ఎక్కాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. మాస్ ఇమేజ్ కోసం కెరీర్ స్టార్టింగ్ నుంచి గట్టి ప్రయత్నాలు చేస్తున్న ఈ సీమ కుర్రాడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. జనవరిలో వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన కిరణ్ అబ్బవరం మళ్లీ ఏప్రిల్ 7న ‘మీటర్’ సినిమాతో…
వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో హిట్ కొట్టి కంబ్యాక్ ఇచ్చాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఫిబ్రవరి నెలలో హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం, ఏప్రిల్ నెలలో మరో హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు. సమ్మర్ సీజన్ లో ఎంటర్టైన్మెంట్ ఇస్తాను థియేటర్ కి రండి అంటూ ‘మీటర్’ సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ఏప్రిల్ 7న రిలీజ్ అవ్వడానికి మీటర్ సినిమా సిద్ధమయ్యింది, ఈ మూవీ ప్రమోషన్స్ ని షురూ చేస్తూ మేకర్స్…