గీత ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేసిన వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో ఫ్లాప్ స్ట్రీక్ నుంచి బయటకి వచ్చి హిట్ ట్రాక్ ఎక్కాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. మాస్ ఇమేజ్ కోసం కెరీర్ స్టార్టింగ్ నుంచి గట్టి ప్రయత్నాలు చేస్తున్న ఈ సీమ కుర్రాడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. జనవరిలో వినరో భాగ్యము విష్ణు