దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి రికార్డుల దిశగా దూసుకెళ్లింది. అంతర్జాతీయ మార్కెట్‌లోని సానుకూల సంకేతాలు మన మార్కెట్‌కు బాగా కలిసొచ్చింది. దీంతో గురువారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా గ్రీన్‌లోనే ట్రేడ్ అయ్యాయి.
Today Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారంలో వరుసగా మూడో రోజు నష్టాలతో ముగిసింది. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందటంతో ఇవాళ బుధవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన కీలక సూచీలు ఇంట్రాడేలో మరింతగా డౌన్ అయ్యాయి.