ప్రస్తుతం యువతలో అనేక శారీరక, మానసిక మార్పులు కనిపిస్తున్నాయి. గతంలో 60 ఏళ్ల వయస్సు దాటిన వారిలో మాత్రమే కనిపించే సమస్యలు ఇప్పుడు 10–20 ఏళ్ల మధ్య వయస్సులోనే బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. వెన్నునొప్పి, తీవ్రమైన అలసట, కీళ్ల బలహీనత, స్ట్రెస్ హార్మోన్ల పెరుగుదల, ఆందోళన, చిన్న వయస్సులోనే జుట్టు రాలడం, బట్టతల, డయాబెటిస్, థైరాయిడ్ వంటి జీవక్రియ సంబంధిత వ్యాధులు యువతను వేధిస్తున్నాయి. బయట కారణాలే కాదు, శరీరం లోపల జరిగే మార్పులు కూడా ఈ…