Bigg boss 6: బిగ్ బాస్ సీజన్ 6 ఐదోవారం నామినేషన్స్‌లో రసవత్తర ఘట్టానికి తెర లేపారు. ఈ వారం నామినేషన్స్‌లో బిగ్ బాస్ హౌస్‌లోని ఇద్దరేసి కంటెస్టెంట్స్ ను గార్డెన్ ఏరియాలోకి పిలిచి వారిలో ‘ఎవరు నామినేట్ కావాలి, ఎవరు సేఫ్ జోన్ లో ఉండాలి’ అనేది వారినే తేల్చుకోమని చెప్పారు. చిత్రం ఏమంటే… హౌస్‌లో నాలుగు వారాలుగా బాగా క్లోజ్‌గా మూవ్ అవుతున్న ఇద్దరేసి కంటెస్టెంట్లను ఒకేసారి బిగ్ బాస్ పిలవడం మొదలెట్టాడు. దాంతో…