మెటా యాజమాన్యంలోని వాట్సాప్, తన ప్లాట్‌ఫారమ్‌ను నిరంతరం అప్‌డేట్ చేస్తూ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరుస్తోంది. గ్రూప్ చాట్‌లలో కమ్యూనికేషన్‌ను సులభతరం చేసేందుకు , ముఖ్యమైన విషయాలను మిస్ కాకుండా ఉండేందుకు ఇప్పుడు మూడు ప్రధాన ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. 1. మెంబర్ ట్యాగ్స్ (Member Tags): అందరినీ అలర్ట్ చేయడం సులభం సాధారణంగా గ్రూప్ చాట్‌లో ఏదైనా ముఖ్యమైన మెసేజ్ వచ్చినప్పుడు అందరూ దానిని గమనించకపోవచ్చు. దీనిని అధిగమించేందుకు వాట్సాప్ ‘మెంబర్ ట్యాగ్స్’ ఫీచర్‌ను తెచ్చింది. ఎలా…