రాజా రఘువంశీ హత్య కేసులో మేఘాలయ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) చార్జిషీట్ దాఖలు చేసింది. రాజా భార్య సోనమ్ రఘువంశీని చార్జిషీట్‌లో ప్రధాన నిందితురాలిగా చేర్చారు. సోనమ్ ప్రేమికుడు రాజ్ కుష్వాహాతో సహ మరో ముగ్గురిపై కూడా హత్యారోపణలు ఉన్నాయి. ఇండోర్ వ్యాపారవేత్త హత్య కేసులో సోహ్రా సబ్ డివిజన్ ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో 790 పేజీల చార్జిషీట్ దాఖలు చేసినట్లు మేఘాలయ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ హత్య…