అల్లు రామలింగయ్య భార్య, శ్రీమతి అల్లు కనకరత్నం వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ నిన్న తెల్లవారుజాము కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె బ్రతికి ఉన్న సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి చేపట్టిన బ్లడ్ డొనేషన్, ఐ డొనేషన్ వంటి కార్యక్రమాలకు ప్రభావితులయ్యారు. మనిషి పోయాక కాలి బూడిద అయిపోయే వాటిని ఇతరులకు దానం చేయడం మంచి విషయం. తాను మరణించిన తర్వాత తన కళ్ళను దానం చేయాలని అప్పట్లో ఆమె మాట ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె మరణించిన…