Do You Know Megastar Chiranjeevi Watch Rate:మెగాస్టార్ చిరంజీవి రక్షాబంధన్ సందర్భంగా తన చెల్లెళ్ళు తన చేతికి రాఖీలు కడుతున్న వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ వీడియో షేర్ చేసిన తర్వాత వీడియోలో ఉన్న ఫోటోలు మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తన తండ్రి వెంకటరావు మామ అల్లు రామలింగయ్య ఫోటోలు పూజ గదిలో ఉంచి దేవుళ్లతో సమానంగా ఆయన పూజిస్తున్నారంటూ పలువురు నెటిజన్లు ఆయన మీద ప్రశంసల వర్షం…