MEGA 158 : ‘బాబీ – చిరు’ సినిమాకు అన్ని అడ్డంకులు క్లియర్.. షూట్ ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ Mega158. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు ఈ సరికొత్త ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఎప్పుడో షూట్ స్టార్ట్ కావాల్సిఉండగా నిర్మాతలకు జననాయగన్ రిలీజ్ డిలే కారణంగా ఫైనాన్స్ ఇష్యూస్ రావడంతో వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే చివరి వారం నుండి ప్రారంభం కానుంది.
ఈ చిత్రాన్ని సంక్రాంతి 2027 కానుకగా థియేటర్లలోకి తీసుకురావడమే లక్ష్యంగా చిత్రబృందం అడుగులు వేస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’ కూడా సంక్రాంతి సీజన్లోనే వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ సాధించడంతో అదే సెంటిమెంట్‌ను ఇక్కడ కూడా రిపీట్ చేయాలని దర్శకుడు బాబీ భావిస్తున్నారు. ఇందుకోసం షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఎక్కడా ఆలస్యం కాకుండా అత్యంత వేగంగా పూర్తి చేసేలా పక్కా షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. కన్నడ నిర్మాణ సంస్త కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో చిరంజీవి సరసన నేషనల్ అవార్డు విన్నెర్, సీనియర్ నటి ప్రియమణి కథానాయికగా నటిస్తుండటం విశేషం. మెగాస్టార్ భార్యగా ఆమె పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని ఇండస్ట్రీ టాక్. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి మ్యూజికల్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. మెగాస్టార్ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌కి థమన్ తన మార్క్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు అదిరిపోయే పాటలతో ఏ రేంజ్లో హైప్ ఇస్తాడో చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మే చివరి వారం నుండి ప్రారంభం కానున్న ఈసినిమాకు సంబంధించి చిరు లుక్ టెస్ట్ ఫోటో షూట్ కూడా ఫినిష్ చేసారు.
Also Read
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
- Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
- Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల 'ఫ్యాన్స్ మీట్'ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
- Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
తాజావార్తలు
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?