Mega Victory Mass Song: అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లు మూవీ యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ బిగ్గెస్ట్ సెలబ్రేషన్ యాంథెమ్ మెగా విక్టరీ మాస్ సాంగ్ రిలీజ్‌కు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. READ…