Prabhas vs Raviteja : తెలుగు సినిమాలకు సంక్రాంతి అంటే పెద్ద సీజన్. అప్పుడు యావరేజ్ టాక్ వచ్చినా కలెక్షన్లకు ఢోకా ఉండదు. అందుకే ఆ సీజన్ లో ఎక్కువ సినిమాలు వచ్చినా పెద్ద నష్టాలు ఉండవు. 2026 సంక్రాంతికి ఆల్రెడీ ఇద్దరు స్టార్ హీరోలు కర్చీఫ్ వేశారు. చిరంజీవి హీరోగా వస్తున్న మన శివశంకర వర ప్రసాద్ గారు, రవితేజ హీరోగా కిషోర్ తిరుమల డైరెక్షన్ లో వస్తున్న 76వ మూవీ కూడా సంక్రాంతి బరిలోనే…