Sai Durga Tej : మెగా హీరోతో ప్రభాస్ డైరెక్టర్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు మారుతి. గతంలో ఇదే మారుతి డైరెక్టర్ గా సాయిదుర్గా తేజ్ హీరోగా వచ్చిన ప్రతిరోజూ పండగే అప్పట్లో మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. మారుతి మరోసారి సాయిదుర్గాతేజ్ తో మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. అప్పట్లో మారుతి ఓ కథను రాసుకున్నాడు.…