మెగా మేనల్లుడైన సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ తన మొదటి ఉప్పెన సినిమాతోనే డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత కొండ పొలం ఓ మాదిరి సినిమాగా నిలబడినా, రంగ రంగ వైభవంగా గానీ, ఆదికేశవ సినిమా కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. నిజానికి ఆయన నటించిన ఆదికేశవ రిలీజ్ అయ్యి రెండేళ్లు పూర్తవుతుంది కానీ, రెండేళ్ల నుంచి ఆయన ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా అనౌన్స్ చేయలేదు. అయితే ఆయన ఈ రెండేళ్లు…
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరోగా టాలీవుడ్‌కి పరిచయమైన సాయిధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సాయిధరమ్ తేజ్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ హిట్స్ ఉన్నా, యాక్సిడెంట్ తర్వాత ఆయన సరైన హిట్టు అందుకునేందుకు చాలా కష్టపడాల్సి వస్తోంది. చేసిన ‘రిపబ్లిక్’ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ‘బ్రో’ సినిమా కూడా అంతంత మాత్రమే ఆడింది. ప్రస్తుతానికి ఈ సాయిధరమ్ తేజ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్, సుమారు 150 కోట్లతో ‘సంబరాల ఏటిగట్టు’ అనే సినిమా చేస్తున్నారు.…