మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న “మెగా 158” సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. బ్లాక్‌బస్టర్ దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ కొల్లి) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే మెగా అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ చేసింది. చిరంజీవి కెరీర్‌లో 158వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కి భారీ స్థాయిలో ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి టాప్ సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవిని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. Also Read: SSMB29: రాజమౌళి –…