kurchi madatha petti Song in Every where: మహేష్ బాబు నటించిన “గుంటూరు కారం” ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో మహేష్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించారు.ఇక ఈ సినిమాలో పాటలు సోషల్ మీడియాలో ప్రపంచమంతా వైరల్…