Meenakshi Seshadri About Re Entry: 90వ దశకంలో సూపర్‌హిట్ కథానాయికలలో ‘మీనాక్షి శేషాద్రి’ ఒకరు. ‘దామిని’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి.. అప్పటి బాలీవుడ్ స్టార్ హీరోలందరితో కలిసి నటించారు. ఇక 1991లో ‘బ్రహ్మశ్రీ విశ్వామిత్ర’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి.. చిరంజీవి హీరోగా 1992లో వచ్చిన ‘ఆపద్బాం