Meena Daughter : బాలనటిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనతికాలంలోనే అగ్రతారగా వెలుగొందారు మీనా. దాదాపు 30ఏళ్లపాటు స్టార్ హీరోయిన్‌గా రాణించింది. అప్పటి టాప్ హీరోలైన కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున అందరితో నటించింది.