Russia Poseidon Missile: ఇటీవల కాలంలో రష్యా నిరంతరం అణ్వాయుధ సామర్థ్య ఆయుధాలను ప్రయోగిస్తోంది. రష్యా ఇప్పుడు ఖబరోవ్స్క్ అనే కొత్త అణు జలాంతర్గామిని ప్రయోగించింది. దీనికి పోసిడాన్ అణు డ్రోన్ అమర్చారు. ఏ తీరప్రాంత దేశాన్నైనా నాశనం చేయగల సామర్థ్యం ఈ క్షిపణి సొంతం అని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే పోసిడాన్‌ను “డూమ్స్‌డే క్షిపణి” అని కూడా పిలుస్తున్నారు. ఈ జలాంతర్గామిని రష్యా సముద్ర శక్తి, భద్రతను పెంచడానికి రూపొందించినట్లు సైన్యం పేర్కొంది. రష్యా భద్రతా…