Marriage Fraud: పెళ్లి ప్రతీ వ్యక్తి జీవితంలో కీలకమైన ఘట్టం.. దీని కోసమే ఉద్యోగం, ఉపాధి.. తన ఫ్యూచర్.. తన ఫ్యామిలీ.. ఇలా ప్లానింగ్ చేసుకుంటారు.. అయితే, పెళ్లి పేరుతో కూడా మోసం చేసేవారు లేకపోలేదు.. పెళ్లి కానీ యువకులే లక్ష్యంగా మధ్యవర్తుల సహకారంతో వరుస పెళ్లిళ్లకు జెండా ఊపుతున్న నిత్య వధువు గుట్టు రట్టయింది. పెళ్లి చేసుకోవడం కొద్దిరోజులకు అక్కడి నుంచి తప్పించుకొని మరో పెళ్లి చేసుకోవడం నిత్య కృత్యంగా మారిన ఇచ్చాపురానికి చెందిన ఒక…