Hyderabad School Drug Lab: మేధా స్కూల్ మాటున డ్రగ్స్ తయారీ కేసులో సంచలన విషయాలు వెలగులోకి వస్తున్నాయి !! నిందితుడు జయప్రకాష్ గౌడ్… డ్రగ్స్ తరలించిన తీరు వెలుగులోకి రావడంతో పోలీసులు అవాక్కవుతున్నారు. జయప్రకాష్‌ను పోలీసులు ఎన్నోసార్లు పట్టుకున్నారు. బైక్ పేపర్లు చెక్ చేశారు. చలాన్లు వేశారు. కానీ బైక్‌పై ఏం తీసుకెళ్తున్నాడు అనేది మాత్రం చెక్ చేయలేదు. ఎవరికీ అనుమానం రాకుండా.. వందల కిలోమీటర్ల దూరం కూడా బైక్‌పైనే వెళ్లి డ్రగ్స్ సరఫరా చేశాడు.…