Home
Medchal News
Medchal News News
-
Tragedy: మేడ్చల్లో తీవ్ర విషాదం.. బకెట్ నీటిలో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి
Tragedy: మేడ్చల్ జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి బకెట్లో పడి ఏడాదిన్నర వయసున్న చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. రెప్పపాటులో జరిగిన ఈ ఘటన ఆ నిరుపేద కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరారంలో నివాసముంటున్న దంపతులు రోజువారీ కూలి పనులకు వెళ్లారు. ఇంట్లో వారి పిల్లలు మాత్రమే ఉన్నారు. ఆ సమయంలో పదేళ్ల పెద్ద కుమార్తె చాందిని… -
Food Safety : ఎక్స్పైరీ మసాలాలకు కొత్త తేదీలు.. దిల్ బహార్ యూనిట్పై ఎస్వోటీ దాడి
Food Safety : గడువు ముగిసిన మసాలా ఉత్పత్తులపై దొంగ తేదీలు ముద్రించి, మార్కెట్లో విక్రయించేందుకు సిద్ధం చేస్తున్న ఓ తయారీ యూనిట్పై ఉప్పల్ జోన్ ఎస్వోటీ (SOT) పోలీసులు మెరుపు దాడి చేశారు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్స్టేషన్ పరిధిలోని అన్నోజిగూడలో ఉన్న ‘దిల్ బహార్’ తయారీ యూనిట్పై దాడులు నిర్వహించి, రూ.లక్ష విలువైన కాలం చెల్లిన సరుకును స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం… -
Chinese Manja Accident : దడ పుట్టిస్తున్న చైనా మాంజా.. మెడకు తగిలి యువకుడికి 19 కుట్లు
ఒకప్పుడు సంక్రాంతి పండుగ వచ్చిందంటే చిన్నా పెద్దా తేడా లేకుండా గాలిపటాలు ఎగరవేసి ఆనందించేవారు. కానీ ఇప్పుడు గాలిపటాలు ఎగరవేయాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. దీనికి ప్రధాన కారణం నిషేధిత చైనా మాంజా వినియోగం. ఈ మాంజా కేవలం మనుషులకే కాదు, జంతువులు, పక్షుల ప్రాణాలను కూడా హరిస్తోంది. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా వందలాది మంది ఈ మాంజా కారణంగా గాయపడుతుండగా, పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే…మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని మల్లికార్జున్ నగర్లో గాలిలో… -
Demonic attack : దారుణం.. నర్సరీ చిన్నారిపై ఆయా పైశాచిక దాడి.!
Demonic attack : మేడ్చల్ జిల్లా, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్ ప్రాంతంలో గల పూర్ణిమా స్కూల్లో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. నర్సరీ చదువుతున్న ఓ చిన్నారిపై స్కూల్ ఆయా అత్యంత పాశవికంగా, పైశాచికంగా దాడికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. స్కూల్లో చిన్నారిపై జరుగుతున్న ఈ దారుణాన్ని స్కూల్ పక్కన ఉన్న ఇంటిపై నుండి ఓ యువకుడు వీడియో రికార్డ్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో… -
Hyderabad: ప్రేమించి మోసం చేసిన యువతి.. సాఫ్ట్వేర్ ఉద్యోగి సూసైడ్..
Hyderabad: ప్రేమించిన యువతి మోసం చేసిందనే బాధతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పీఎస్ పరిధిలోని ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ రెడ్డి(26) బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఓ యువతి ప్రేమించి మోసం చేసిందనే కారణంతో పవన్ కళ్యాణ్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. గుంటూరు జిల్లా సంగడిగుంట ఐపీడీకాలనీకి చెందిన ఆటో డ్రైవర్ కుర్రా శ్రీనివాస్ రెడ్డి కుమారుడు పవన్ కళ్యాణ్… -
CMR Engineering College: సర్దుమణిగిన గర్ల్స్ హాస్టల్ వివాదం.. యాజమాన్యం ముందు స్టూడెంట్స్ డిమాండ్లు
CMR Engineering College: మేడ్చల్లోని CMR ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో ఏర్పడిన వివాదం చివరకు పోలీసుల జోక్యంతో సర్దుమణిగింది. ఈ సంఘటనకు సంబంధించి ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి వద్ద నుంచి 12 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనతో విద్యార్థినుల భద్రత పై ప్రశ్నలు తలెత్తాయి. హాస్టల్ నిర్వహణలో పారదర్శకత మరియు భద్రతకు ప్రత్యేక దృష్టి పెట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. పోలీసుల జోక్యంతో వివాదం సర్దుమణిగినప్పటికీ, విద్యార్థినుల డిమాండ్లపై… -
CMR Engneering College : గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్లో వీడియోలు తీశారని విద్యార్థినుల ఆందోళన
CMR Engneering College : మేడ్చల్ సమీపంలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో (CMR Engineering College) గర్ల్స్ హాస్టల్లో జరిగిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. హాస్టల్ బాత్రూముల్లో కెమెరాలు అమర్చినట్లు విద్యార్థినిలు గుర్తించి, రహస్యంగా వీడియోలు తీస్తున్నారన్న ఆరోపణలతో ఆందోళనకు దిగారు. ఈ దారుణ ఘటనపై విద్యార్థినిలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వీడియోలు తీసిన వారు హాస్టల్లో పనిచేస్తున్న వంట సిబ్బంది కావచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాధ్యులను తక్షణమే పట్టుకుని… -
Medchal news: మేడ్చల్ లో దారుణం.. మ్యాన్ హోల్ లో బాలుడి మృతదేహం
Medchal news: మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో సంతోష్ అనే బాలుడి మృతదేహం కలకలం రేపింది. కొండాపూర్లోని వాసవి వెంచర్లోని మ్యాన్హోల్లో మృతదేహం లభ్యమైంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాలుడి మరణానికి కారణం ఏంటనే దానిపై ఆరా తీస్తున్నారు. -
Women IAS: అర్ధరాత్రి మహిళా ఐఏఎస్ ఇంట్లోకి చొరబడ్డ డిప్యూటీ తహసీల్దార్.. కారణం ఇదీ..
తెలంగాణ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తున్న ఓ మహిళా ఐఏఎస్ కు చేదు అనుభవం ఎదురైంది. రెండు రోజులముందే జరిగిన ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తాజావార్తలు
-
Qualcomm Layoffs: హైదరాబాద్ సహా భారత్లో క్వాల్కామ్ ఉద్యోగులకు బిగ్ షాక్..
-
Anthropic CEO: 10 ఏళ్లలో క్యాన్సర్ లేని ప్రపంచం.. ఏఐపై భారీ అంచనాలు..
-
Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. మ్యూజియం, మెట్రో సహా అభివృద్ధి పనులకు రూ.77,101 కోట్లు
-
Priya Bhavani Shankar Wedding: సైలెంట్గా ఏడడుగులు వేసిన హీరోయిన్.. 10 ఏళ్ల ప్రేమకు శుభం కార్డు!
-
Jammu Kashmir: సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి..
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!