Swiggy AI Update: ఇకపై ఆన్‌లైన్‌లో ఆహారం ఆర్డర్ చేయాలన్నా, కిరాణా సామాగ్రి తెప్పించుకోవాలన్నా వేర్వేరు యాప్‌లలో గంటల తరబడి స్క్రోల్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం మీ ఏఐ (AI) అసిస్టెంట్‌కు “నాకు ఈ కర్రీ కావాలి” అని చెబితే చాలు.. పదార్థాల ఎంపిక నుంచి పేమెంట్ వరకు అంతా అదే చూసుకుంటుంది. ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ, కృత్రిమ మేధ సాయంతో వినియోగదారుల షాపింగ్ అనుభవాన్ని పూర్తిగా మార్చేసే భారీ అప్‌డేట్‌ను విడుదల…