గత కొద్ది రోజులుగా సూపర్ స్టార్ మహేశ్ బాబు బయట ఎక్కడ కనిపించడం లేదు. ఫారిన్ టూర్లకు కూడా వెళ్లడం లేదు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న SSMB 29 లుక్ రివీల్ అవుతుందోనని చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు మహేశ్. కానీ ఎట్టకేలకు ఒక లీకేజీ బయటికొచ్చేసింది. ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి మహేశ్ బాబును సింహం అన్నట్టుగా చూపిస్తు వస్తున్నాడు రాజమౌళి. లొకేషన్ రెక్కీకి వెళ్లినప్పుడు, పాస్‌పోర్ట్ లాక్కున్నానని చెప్పినప్పుడు.. మహేష్ పేరును సింహంతో…