ప్రస్థానం, రిపబ్లిక్ వంటి విభిన్న చిత్రాల దర్శకుడు దేవకట్ట దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ గా వెబ్ సిరీస్ ‘మయసభ’. సోనీ లివ్ ఒరిజినల్స్ గా వచ్చిన ఈ సిరీస్ టీజర్ రిలీజ్ అయినప్పటి నుండి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ పరిస్థితులు, వారి నిజ స్వభావం వంటి అంశాలు, అలాగే ఇద్దరు స్నేహితులు రాజకీయ ప్రత్యర్థులుగా ఎలా మారారు వంటి అంశాలను ముడిపెడుతూ తెరకెక్కించిన మయసభ అద్భుతమైన స్పందన…