ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ మ్యాటర్ భారత మార్కెట్లో కొత్త బైక్ మ్యాటర్ ఎరాను విడుదల చేసింది. ఎలక్ట్రిక్ బైక్ విభాగంలో, మ్యాటర్ ఏరా బైక్‌ను ఢిల్లీలో విడుదల చేశారు. అద్భుతమైన ఫీచర్లు, రేంజ్ వాహనదారులను అట్రాక్ట్ చేస్తోంది. ఢిల్లీలో మ్యాటర్ ఎరా బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.94 లక్షలుగా ఉంది. దీని బుకింగ్‌ను ఆన్‌లైన్‌లో, షోరూమ్‌లో చేయవచ్చు. ఈ బైక్‌తో మూడు సంవత్సరాలు లేదా లక్ష కిలోమీటర్ల వారంటీని ఇస్తున్నారు. Also Read:Nithya Menen…
ఎలక్ట్రిక్ బైకులకు, స్కూటర్లకు ఆదరణ పెరుగుతోంది. టూవీలర్ తయారీ కంపెనీలు లేటెస్ట్ టెక్నాలజీతో ఈవీలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇప్పటి వరకు గేర్ లెస్ బైకులు మాత్రమే మార్కెట్ లోకి వచ్చాయి. ఇప్పుడు గేర్లతో కూడిన ఎలక్ట్రిక్ బైకు రిలీజ్ అయ్యింది. అహ్మదాబాద్‌కు చెందిన మ్యాటర్ మోటార్స్ తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ బైక్ ‘మ్యాటర్ ఎరా’ను విడుదల చేసింది. బెంగళూరులో సేల్ కు రెడీగా ఉంచింది. గేర్లతో వచ్చే ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ ఇదేనని కంపెనీ పేర్కొంది.…