Cyber Fraud: మ్యాట్రిమోనీ సైట్లను అడ్డం పెట్టుకుని లేడీ కిలాడీలు రంగంలోకి దిగారు. సైబర్ మోసాలు చేస్తున్నారు. అమాయకులను బురిడీ కొట్టించి ఏకంగా లక్షల రూపాయలు కొట్టేస్తున్నారు. తాజాగా ఓ వ్యాపారికి ఇలాంటి ఛేదు అనుభవమే ఎదురైంది. ఏకంగా అతని వద్ద 22 లక్షలు దోచేశారు. చివరికి నిజం తెలియడంతో ఆ వ్యక్తి ఇప్పుుడు పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు. ఇన్నాళ్లూ లింకులు.. ఓటీపీలు అని చెబుతున్న సైబర్ కేటుగాళ్లు… కొంత పంథా షురూ చేశారు.. ఎక్కడ అవకాశం…