వరుణ్ తేజ్ మట్కా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ కరుణ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ నేను వైజాగ్ అల్లుడిని, దొండపర్తి మా అత్తగారి ఊరు. నా గ్రోత్ ని ప్రత్యక్షంగా చూసినవాళ్లు ఈ వేడుకలో ఉన్నారు వాళ్ళందరికీ నమస్కారం.వైజాగ్ కి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఆ చరిత్రలో కొంత పార్ట్ ని ఈ సినిమాగా చూపిద్దాం అనుకున్నా, ఒక చిన్న మత్స్యకార గ్రామంగా మొదలయిన వైజాగ్ ఈరోజు ప్రపంచ…