SS Rajamouli About Mathu Vadalara 2 Teaser: 2019లో కామెడీ థ్రిల్లర్‌గా వచ్చిన చిత్రం ‘మత్తు వదలరా’. రితేశ్ రానా మొదటిసారి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచింది. శ్రీసింహా, నరేష్ అగస్త్య, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్‌ల కామెడీ అందరినీ ఆకట్టుకుంది. ఇక రెట్టింపు వినోదం పంచేందుకు ఇప్పుడు సీక్వెల్ సిద్ధమైంది. పార్ట్ 2కు సంబందించిన టీజర్‌ను చిత్ర యూనిట్ శుక్రవారం విడుదల చేసింది. ఈ టీజర్ చూసిన దర్శకధీరుడు…
Mathu Vadalara 2 Teaser Released: రితేశ్ రానా దర్శకత్వంలో క్రైం కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘మత్తు వదలరా’. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘మత్తు వదలరా 2’ తెరకెక్కుతోంది. శ్రీసింహా, సత్య కాంబోలో వస్తున్న ఈ చిత్రంలో జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఫీమేల్ లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 13న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా టీజర్‌ను విడుదల చేసింది. ‘ఫస్ట్ పార్ట్‌కు నో ఎక్స్పెక్టేషన్స్..…