Mathu Vadalara 2 Movie Twitter Review: శ్రీసింహా కోడూరి హీరోగా దర్శకుడు రితేశ్ రానా తెరకెక్కించిన చిత్రం ‘మత్తువదలరా 2’ . ఫరియా అబ్దుల్లా, సత్య, సునీల్ కీలక పాత్రలు పోషించారు. 2019లో వచ్చిన మత్తువదలరా చిత్రానికి కొనసాగింపుగా ఈ మూవీని తెరకెక్కించారు. పార్ట్-1 హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కామెడీ ఎంటర్‌టైనర్ నేడు (సెప్టెంబర్ 13) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ప్రీమియర్ షోలు పడగా.. ఎక్స్ (ట్విటర్)…