లావణ్య ఫిర్యాదు చేసిన క్రమంలో మస్తాన్ సాయితో పాటు మరో యువకుడిని అరెస్టు చేశారు నార్సింగి పోలీసులు. లావణ్య ఇంటికి మస్తాన్ సాయితో పాటు ఖాజా అనే యువకుడు కూడా వచ్చాడని, వీరిద్దరూ కలిసి బెదిరింపులకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఈ క్రమంలో లావణ్య ఇచ్చిన ఫిర్యాదు పై మస్తాన్ సాయి పై బిఎన్ఎస్ యాక్ట్ లోని 329(4), 324(4), 109, 77,78 లో కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక మస్తాన్ సాయి నుండి ఒక…