కొందరు హీరోలు, హీరోయిన్స్ ఎన్నిసార్లు కలసి నటించినా మళ్లీ మళ్లీ జనం చూసేందుకు ఇష్టపడుతుంటారు. కానీ, అటువంటి బాక్సాఫీస్ సక్సెస్ ఫుల్ జోడీలుగా అప్పుడప్పుడూ దర్శకుడు, హీరోయిన్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ ఉంటారు. ప్రస్తుతం బాలీవుడ్ లో క్రేజీయెస్ట్ డైరెక్టర్, హీరోయిన్ కాంబినేషన్ అంటే… సంజయ్ లీలా బాన్సాలీ, దీపిక పదుకొణేదే!‘రామ్ లీలా’ ఇంటెన్స్ లవ్ స్టోరీ, ‘బాజీరావ్ మస్తానీ’ పీరియాడికల్ రాయల్ రొమాన్స్, ‘పద్మావత్’ హిస్టారికల్ మైల్ స్టోన్! ఇలా బాన్సాలీ, దీపిక కాంబినేషన్ లో…