Chef Kunal Kapur: సెలబ్రిటీ చెఫ్, టెలివిజన్ షో ‘‘మాస్టర్ చెఫ్’’ న్యాయనిర్ణేతగా ఉన్న కునాల్ కపూర్‌కి భార్య నుంచి ఢిల్లీ హైకోర్టు విడాకులు మంజూరు చేసింది.
జెమిని టీవిలో ప్రసారం అయ్యే “మాస్ట్‌ర్ చెఫ్” కార్యక్రమానికి తమన్నా భాటియా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మొదట్లో ఈ కార్యక్రమానికి బాగానే ఆదరణ వచ్చిన ఆ తర్వాత ఎందుకో అంతగా ఆదరణకు నోచుకోలేదు. దీంతో తమన్నా స్థానంలో బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్‌ను తీసుకున్నారు. దీంతో తమన్నా ప్రొడక్షన్ హౌస్‌కు షాక్ ఇచ్చింది. తనను తొలగించడంపై అసంతృప్తితో ఉన్న ఈ ముద్దుగుమ్మ తనకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని ప్రొడక్షన్ హౌస్‌కు లీగల్ నోటీసులు పంపించిందని సమాచారం.
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా షేర్ చేసిన తాజా పిక్స్ కు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తన అద్భుతమైన ఫ్యాషన్ అభిరుచితో నెటిజన్లను ఫిదా చేసేస్తోంది. మాస్టర్ చెఫ్ తెలుగు షూటింగ్‌లో బిజీగా ఉన్న ఈ స్టన్నింగ్ బ్యూటీ డాలీ జె రూపకల్పన చేసిన అద్భుతమైన డ్రెస్ లో మెరిసిపోయింది. జపనీస్ కట్-డానాతో హైలైట్ చేయబడిన ఐవరీ టల్లే సీక్విన్డ్ డ్రాప్డ్ గౌనులో తమన్నాను చూసిన నెటిజన్లు దేవకన్యలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. తమన్నా భాటియా ఓపెన్…