టాలీవుడ్ ప్రస్తుతం రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తుంది. హీరోల ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలను మరొక సారి థియేటర్లలో విడుదల చేసి, పాత రోజల జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటూ ఫ్యాన్స్ ఎంజాయ్ చేయడం చూస్తూనే ఉన్నాం. పోకిరి సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ ఆ మధ్య చల్లబడింది. ఫ్యాన్స్ ఏమోషన్స్ ని క్యాష్ చేసుకోవాలని చూసిన కొందరికి నిరాశ ఎదురైంది. కనీసం 10 టికెట్స్ కూడా బుక్ అవ్వక షోలు క్యాన్సిల్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయ్. కాగా…