మాస్ మహారాజా రవితేజ రెండు సాలిడ్ హిట్స్ అందుకోని హ్యాట్రిక్ కొట్టడానికి ‘రావణాసుర’గా ఏప్రిల్ 7న ఆడియన్స్ ముందుకి వచ్చాడు. గ్రే షేడ్ లో రవితేజ నటించిన ఈ మూవీ యాక్షన్ డ్రామాగా రిలీజ్ అయ్యింది కానీ ఆశించిన స్థాయి రిజల్ట్ ని మాత్రం రాబట్టలేకపోయింది. థియేట్రికల్ రన్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్న రావణాసుర సినిమా రవితేజ హిట్ స్ట్రీక్ ని బ్రేక్ వేసింది. 23 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన రావణాసుర సినిమా ఓవరాల్ గా…
మాస్ మహారాజ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘రావణాసుర’. ధమాకా సినిమాతో మొదటిసార్లు వంద కోట్ల మార్క్ ని రీచ్ అయిన రవితేజ, ఆ వెంటనే వాల్తేరు వీరయ్య సినిమాలో చిరుతో కలిసి మరోసారి వంద కోట్లు రాబట్టాడు. డిసెంబర్, జనవరి నెలల్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న రవితేజ ఒక నెల గ్యాప్ ఇచ్చి ఏప్రిల్ నెలలో ‘రావణాసుర’ సినిమాని రిలీజ్ చేశాడు. టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్షన్, శ్రీకాంత్ విస్సా స్టొరీ,…