Vishwambhara vs Mass Jathara : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర. వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే రిలీజ్ అయింది. ఇందులో చిరు లుక్ అదిరిపోయింది. వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతికే రిలీజ్ కావాల్సి ఉంది. అనుకోకుండా వాయిదా వేశారు. రేపు రామ రామ సాంగ్ లాంచ్ ఈవెంట్ కూడా ఉంది. ఈ సినిమాను జులై 24న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే మాస్ మహారాజ…
టాలీవుడ్ మాస్ రాజ రవితేజ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. కాని గట్టి హిట్ మాత్రం పడటం లేదు. గతేడాది ‘మిస్టర్ బచ్చన్’ తో పలకరించినప్పటికి ఆశించినంతగా ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో ఈ సారి ఎలాగైనా సక్సెస్ సాధించాలనే సంకల్పంతో భాను బోగవరపు దర్శకత్వంలో ‘మాస్ జాతర’ సినిమాతో వస్తున్నాడు. బడా నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యా ఈ మూవిని నిర్మిస్తున్నారు. తెలంగాణ నేపథ్యం…