Raviteja73: మాస్ మహారాజా రవితేజ.. ఏడాదిలో దాదాపు ఐదు సినిమాలు లైన్లో పెట్టి షాకుల మీద షాకులు ఇస్తాడు. ఇక ఈ ఏడాదిలోనే రెండు సినిమాలు.. ఒకటి హిట్.. రెండోది ఫట్. ఇక ప్రస్తుతం రవితేజ సినిమాలో మరో మూడు సినిమాలు ఉన్నాయి. అవి ఇంకా షూటింగ్స్ కూడా పూర్తికాకముందే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.