Home
Maruti Suzuki Fronx
Maruti Suzuki Fronx News
-
Maruti Suzuki Fronx: ఆటోమేటిక్ వేరియంట్ కారు కోసం చూస్తున్నారా?.. రూ. 2 లక్షలు ఉంటే చాలు!
కొత్త కారు కొనాలని భావిస్తున్నారా? అయితే రూ. 2 లక్షలు ఉంటే చాలు మీ కలను తీర్చుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మారుతి ఫ్రాంక్స్ తయారీదారుచే కాంపాక్ట్ SUV విభాగంలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికతో మారుతి సుజుకి ఫ్రాంక్స్ అందుబాటులో ఉంది. మీరు ఈ SUV ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చేసి ఇంటికి తెచ్చుకోవచ్చు. నెలకు ఎంత EMI చెల్లించాలంటే?… -
Most Affordable CNG Cars : రెగ్యులర్ వాడకం కోసం మంచి సీఎన్జీ కారు చూస్తున్నారా.. రూ.10లక్షల లోపు బెస్ట్ కార్లు ఇవే
Most Affordable CNG Cars : పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలు సిఎన్‌జి వాహనాలను కొనడానికి ఇష్టపడుతున్నారు. ఈ కార్లకు డిమాండ్ చాలా పెరిగింది. -
Maruti Suzuki: మారుతి సుజుకి నుంచి ప్రాంక్స్, జిమ్ని లాంచ్ వివరాలు ఇవే..
Maruti Suzuki Fronx, Jimny launch details: ఇండియాలో అతిపెద్ద కార్ మేకర్ గా ఉన్న మారుతి సుజుకీ నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రాంక్స్, జమ్నీ కార్లు రాబోతున్నాయి. వీటికి జనాల్లో కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ రెండు ఎస్ యూ వీలను మారుతి 2023 ఆటో ఎక్స్ పోలో ఆవిష్కరించింది. అయితే ఇప్పటికే ఈ కార్లకు బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. కానీ ఇవి ఎప్పుడు లాంచ్ కాబోతున్నాయనే దానిపై సందేహాలు నెలకొన్నాయి.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..