Home
Maruti Suzuki Cars
Maruti Suzuki Cars News
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
Maruti Suzuki ADAS: భవిష్యత్తులో మారుతీ సుజుకీకి చెందిన చౌకైన కార్లలో కూడా అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ (ADAS) ఫీచర్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. దీనికోసం సుజుకీ కంపెనీ ఇప్పటినుంచే ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. రాబోయే రోజుల్లో తమ కార్లలో కోర్ ADAS ఫంక్షన్‌ను స్టాండర్డ్ ఫీచర్‌గా అందించాలని ప్లాన్ చేస్తోంది. అంటే చివరకు కంపెనీ నుంచి వచ్చే సరసమైన (బడ్జెట్) కార్లలో సైతం ఈ సేఫ్టీ ఫీచర్ అందరికీ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.… -
Best Selling Car: డిసెంబర్లో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితా.. టాప్ వన్‌లో ఏది ఉందో తెలుసా?
డిసెంబర్ 2024లో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితా వెల్లడైంది. ఈ జాబితాలో మరోసారి మారుతీ సుజుకీ కార్ల ఆధిపత్యం కనిపించింది. మారుతీ సుజుకీకి చెందిన బ్రెజ్జా డిసెంబర్ 2024లో 17,336 యూనిట్లు అమ్ముడైంది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా అవతరించింది! స్విఫ్ట్, ఎర్టిగా, వ్యాగన్ఆర్ వంటి కార్లను వెనక్కి నెట్టేసింది. అయితే.. డిసెంబర్ లో విక్రయించిన టాప్ 5 మోడల్‌లు 15వేల మార్కును దాటాయి. వీటిలో తేడా చాలా తక్కువగా ఉంది. -
Maruti Suzuki : జనవరి నుంచి భారీగా పెరగనున్న మారుతీ కార్ల ధరలు.. ఇప్పుడే కొనేయండి?
ఈ నెలతో 2024 ముగిసి పోయి.. కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త సంవత్సరంలో చాలా వాహన తయారీ సంస్థలు తమ కార్లు, బైక్‌ల ధరలను పెంచబోతున్నాయి. దేశంలోని అతిపెద్ద కార్ల కంపెనీల్లో ఒకటైన మారుతీ సుజుకీ కూడా తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి 2025 నుంచి కార్ల ధరలు నాలుగు శాతం వరకు పెరగవచ్చని మారుతీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. కార్ మోడల్లను బట్టి మారుతి కార్ల ధరలో పెరుగుదల మారవచ్చు. -
Maruti Suzuki: మారుతి సుజుకి విజన్ 3.0 విడుదల.. 2031నాటికి 1.5మిలియన్ కార్ల ఉత్పత్తి
Maruti Suzuki: భారతదేశపు అతిపెద్ద కార్ కంపెనీ మారుతీ సుజుకి కొత్త మారుతి సుజుకి విజన్ 3.0ని ప్రకటించింది. 2031 ఆర్థిక సంవత్సరం నాటికి 1.5 మిలియన్ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయాలని కంపెనీ యోచిస్తోంది. -
Maruti Suzuki Jimny: రేపు లాంచ్ కాబోతున్న మారుతి సుజుకీ జిమ్నీ..
Maruti Suzuki Jimny: మారుతీ సుజుకీ నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతోంది జిమ్నీ. ఇప్పటికే ఈ ఆఫ్ రోడర్ కార్ పై చాలా ఆసక్తి నెలకొంది. దీనికి అనుగుణంగానే భారీ సంఖ్యలో బుకింగ్స్ కూడా జరిగాయి. ఇది జూన్ 5న ఇండియన్ మార్కెట్ లో లాంచ్ కాబోతోంది. మారుతి సుజుకీ నెక్సా అవుట్ లెట్స్ లో జిమ్నీ అమ్మకాలు జరుగుతాయి. ప్రస్తుతం జిమ్నీ మార్కెట్ లోని మహీంద్రా థార్, ఫోర్స్ గుర్ఖా కార్లకు పోటీ ఇవ్వనుంది. -
Maruti Suzuki: బాలెనో కార్లను రీకాల్ చేసిన మారుతీ సుజుకి!!
భారతదేశపు నెంబర్ వన్ కార్ కంపెనీగా ఉన్న మారుతి సుజుకి తన బాలెనో RS కార్లను రీకాల్ చేస్తోంది. సుజుకి అమ్మిన వాటిలో కొన్ని మరమ్మతులకు గురైనట్లు తయారీదారు గుర్తించారు. మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ కార్ల తయారీ సంస్థలు కూడా తమ కార్లను విక్రయించిన తర్వాత వాటిని రీకాల్ చేశాయి.
తాజావార్తలు
-
Cyclone Arnab Impact: తుఫాన్ ప్రభావంపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. రాత్రంతా అధికారులకు దిశానిర్దేశం!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!
-
PM Modi’s Big Call to India: భవిష్యత్ టెక్నాలజీలో ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించాలి.. ప్రధాని మోడీ
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!