Maruti Suzuki Alto K10: మారుతి సుజుకి తన ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ Alto K10పై ఆగస్టు నెలకు సంబంధించి కొత్త డిస్కౌంట్లను ప్రకటించింది. రాఖీ పండుగ (రక్షా బంధన్) సందర్భంగా ఈ నెలలో కస్టమర్లకు గరిష్టంగా రూ.71,960 వరకు ప్రయోజనం లభించనుంది. ఇందులో ఎక్కువ డిస్కౌంట్ ఆటోమేటిక్ (AGS) వెర్షన్ కు వర్తిస్తుంది. గత జూలైలో ఈ డిస్కౌంట్ రూ. 67,100 మాత్రమే ఉండగా ఈసారి మరింత పెంచారు. ఈ ఆఫర్‌లో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్…