‘మంచి రోజులు వచ్చాయి’ సాంగ్ ప్రోమో రిలీజ్
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంస్థలు మారుతి దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ కూడా రిలీజ్ అయింది. ‘ఏక్ మినీ కథ’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సంతోష్ శోభన్ ఇందులో నటిస్తున్నాడు. మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్గా నటిస్తోంది. ‘టాక్సీవాలా’ తర్వాత యస్.కె.ఎన్ నిర్మాణంలో వస్తున్న సినిమా ఇది. తాజాగా ఈ సినిమా నుంచి ‘సోసో గా ఉన్న’ సాంగ్ ప్రోమో విడుదలైంది. సెన్సేషనల్ సింగర్ సిద్ శ్రీరామ్ ఈ పాటను పాడారు. కేకే రాసిన ఈ పాట పూర్తి లిరికల్ వీడియో ఆగస్ట్ 16న విడుదల కానుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
Also Read
- Buchi Babu Sana: 'ఆ విషయంలో చిరంజీవి గారు ఫోన్ చేసి తిడతారేమో అనుకున్నా': బుచ్చిబాబు
- Buchi Babu: ఎన్టీఆర్ కోసం రాసుకున్న కథ పెద్ది కాదు: బుచ్చిబాబు
- Best Hollywood Action Thrillers: థియేటర్లను షేక్ చేసిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్లు... వీటిలో ఒక్కటి చూసినా పిచ్చెక్కిపోద్ది భయ్యా
- Nikhil : స్వయంభు కోసం 45 రోజుల కఠినమైన శిక్షణ తీసుకున్న హీరో నిఖిల్
తాజావార్తలు
-
Buchi Babu Sana: ‘ఆ విషయంలో చిరంజీవి గారు ఫోన్ చేసి తిడతారేమో అనుకున్నా’: బుచ్చిబాబు
-
Karnataka: కొత్త ప్రభుత్వం ఏర్పాటు వేళ హోంమంత్రి పరమేశ్వర అలక.. మరో సంక్షోభం తప్పదా?
-
Karnataka High Court: చేతులు, కాళ్లు నరికేస్తే చట్టాలు పాటిస్తారేమో.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Palak Pakoda Recipe: సింపుల్‌గా ఇంటి వద్దే కరకరలాడే పాలక్ పకోడాలు.. ఇలా రెడీ తయారు చేయండి..
ట్రెండింగ్
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!