విలక్షణ నటుడు రావు రమేష్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’.కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్నా ఈ చిత్రానికి లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాలో రావు రమేష్ సరసన ఇంద్రజ నటించారు. ఇటీవలే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన మేకర్స్.. ‘నేనే సుబ్రహ్మణ్యం’ అనే టైటిల్ సాంగ్ ను ఆవిష్కరించడం ద్వారా మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించారు. . సెన్సేషనల్ సింగర్ రామ్ మిరియాల పాడిన ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది..తాజాగా ఈ…