పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘రాజా సాబ్’ ఒకటి. ఇప్పటి వరకు భారీ యాక్షన్ చిత్రాలతో అలరించిన డార్లింగ్.. ఈ మూవీతో మళ్లీ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో రాబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతుండటంతో ప్రేక్షకుల అంచనాలు పీక్‌లో ఉన్నాయి. ఇ�