Jabalpur Bride Gets Beautician Arrested For Messing Her Make-Up: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విచిత్ర సంఘటన జరిగింది. పెళ్లి కూతురుకు సకాలంలో మేకప్ చేయకుండా.. దురుసుగా ప్రవర్తించినందుకు బ్యూటీషియన్ అరెస్ట్ చేశారు. ఈ ఘటన జబల్ పూర్ లో జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. వివారాల్లోకి వెళితే.. ముందుగా మాట్లాడుకున్న ప్రకారం పెళ్లి కూతురుకు మేకప్ చేయకపోవడంతో పాటు బెదిరింపులకు పాల్పడింది ఓ బ్యూటిషియన్. జబల్ పూర్ నగరంలోని…