సువాసనలు వెదజల్లే మాచి పత్రి పూలలో వేసి దండలు కడతారు.. పూల వాసనతో ఈ వాసన కలిసి చాలా బాగుంటుంది.. రైతులు పూవ్వుల తోటలు పెంచి కూడా మంచి ఆదాయం పొందుతున్నారు. రైతులు ఈ పువ్వుల తోట ద్వారా వ్యాపారులతో కాంట్రాక్టు పద్దతిలో వ్యవసాయం చేస్తూ మార్కెట్లో డిమాండ్ ఉన్న పూవులని పండిస్తున్నారు.. ఇక పూలతో పాటు మాసుపత్రిని కూడా పండిస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్ నంద్యాలలో ఎక్కువగా ఈ పంటలను పండిస్తున్నారు.. మసుపత్రిని ఎక్కువగా పువ్వుల దండలలో, ఇంటిలో…