భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ హబ్‌లలో ఒకటిగా ఎదుగుతోంది. ముఖ్యంగా కృత్రిమ మేధ (Artificial Intelligence) రంగంలో భారతీయ స్టార్టప్‌ల సామర్థ్యాన్ని గుర్తించిన టెక్ దిగ్గజం గూగుల్, వారి అభివృద్ధి కోసం భారీ ప్రణాళికలను ప్రకటించింది. ఇటీవలే జరిగిన ‘గూగుల్ AI స్టార్టప్ కాన్‌క్లేవ్’లో భాగంగా భారతీయ AI రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు పలు కీలక కార్యక్రమాలను ప్రారంభించింది. 1. మార్కెట్ యాక్సెస్ ప్రోగ్రామ్.. స్టార్టప్‌ల నుండి గ్లోబల్ బ్రాండ్ల వరకు చాలా వరకు…